టాక్సిక్
కన్నడ ఇండస్ట్రీలో స్టార్ గా రాణిస్తున్న యష్ ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అదే కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు యష్ మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యింది. మాస్ యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం థియేటర్లలో విధ్వంసం సృష్టించనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియార అద్వాని, నయనతార, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈమూవీలో యష్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. టాక్సిక్ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంకా చదవండిToxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్.. ఇదెవ్వరూ ఊహించలేదుగా
కన్నడ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. ఆగస్టు 26న విడుదలైన ఈ సినిమాకు మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయినా మొదటి రోజు ఈ పాన్ ఇండియా సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత వసూళ్లు భారీగా పడిపోయాయి.
- Basha Shek
- Updated on: Sep 1, 2026
- 9:49 pm
ఆ లేడీ డైరెక్టర్ నుంచి సూర్య బతికిపోతే.. యశ్ దొరికేశాడు
కేజీఎఫ్ 2 తర్వాత నాలుగేళ్ల గ్యాప్‌తో యశ్ నటించిన టాక్సిక్ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. యశ్ నటన, గ్రాండ్ విజువల్స్‌పై ప్రశంసలు దక్కుతుండగా, గందరగోళమైన స్క్రీన్‌ప్లే, ఎక్కువ పాత్రలు, బోల్డ్ యాక్షన్ సన్నివేశాలపై విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ కథను తొలుత కోలీవుడ్ స్టార్ సూర్యకు చెప్పారని, ఆయన తిరస్కరించడంతో యశ్ హీరోగా ఎంపికయ్యాడనే వార్త వైరల్‌గా మారింది.
- Phani CH
- Updated on: Aug 31, 2026
- 4:58 pm
Toxic OTT: డివైడ్ టాక్ దెబ్బకు డీల్ సెట్..! ఓటీటీలోకి టాక్సిక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే
డ్యాడీ ఈజ్ హోమ్.. అంటూ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అంటూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
- Rajeev Rayala
- Updated on: Aug 29, 2026
- 8:18 am
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాపై అన్నామలై రివ్యూ.. సెన్సార్ బోర్డుపై తీవ్ర ఆగ్రహం
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించి టాక్సిక్ సినిమా ఆగస్టు 26 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాకు నెగెటివ్ టాక్ వస్తోంది. దీనికి తోడు సినిమాలో మితిమీరిన హింస , బోల్డ్ సీన్స్ ఉన్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
- Basha Shek
- Updated on: Aug 29, 2026
- 6:30 am
ఈ సినిమా చేసి తప్పు చేశా.. నా జీవితంలో తీసుకున్న చెత్త నిర్ణయం ఇదే : నయనతార
స్టార్ హీరోయిన్లలో నయనతార ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోలకు మించి స్టార్ డమ్ సంపాదించుకుంది. నయన్ తాజాగా యష్ హీరోగా నటించిన టాక్సిక్ సినిమాలో నటించింది నయనతార
- Rajeev Rayala
- Updated on: Aug 28, 2026
- 3:06 pm
Toxic Movie: నయనతార, టాక్సిక్ డైరెక్టర్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయనతార. జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. అయితే నయనతార ఇప్పటికే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో ఒక చిత్రంలో పనిచేశారు. ఆ సినిమా గురించి ఇటీవల టాక్సిక్ ప్రమోషన్లలో ప్రస్తావించారు నయనతార.
- Rajitha Chanti
- Updated on: Aug 27, 2026
- 9:07 pm
Toxic Boxoffice Collection: డివైడ్ టాక్ తోనే దుమ్మురేపింది.. తొలి రోజు టాక్సిక్ ఎంత వసూల్ చేసిందంటే
రాకింగ్ స్టార్ యశ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూశారు. ఇక ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది టాక్సిక్. బుధవారం (ఆగస్టు 26) ఈ సినిమా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయ్యింది
- Rajeev Rayala
- Updated on: Aug 27, 2026
- 11:37 am
నేను రాసింది ఒకటి.. తీసింది ఒకటి.. మీరు చూసింది ఇంకొకటి..! టాక్సిక్ డైరెక్టర్ వీడియో వైరల్
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్. మరీ ముఖ్యంగా రాకీ భాయ్ గా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు యశ్. అయితే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల కంటే ముందే కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు
- Rajeev Rayala
- Updated on: Aug 27, 2026
- 7:10 am
Toxic Movie: యశ్ ‘టాక్సిక్’ సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా? ఆ కారణంతోనే రిజెక్ట్ చేశాడా?
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించి టాక్సిక్ సినిమా ఇవాళ (ఆగస్టు 26) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే భారీ అంచనాలతో రిలీజైన ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా గ్రాండ్ గా, రిచ్ గా ఉన్నా స్క్రీన్ ప్లే గందరగోళంగా ఉందని టాక్ వినిపిస్తోంది.
- Basha Shek
- Updated on: Aug 26, 2026
- 6:11 pm
Kiara Advani : కియారా అదృష్టవంతురాలివి.. ఆ అట్టర్ ప్లాప్ సినిమాను మిస్సయ్యావు.. నయనతార భర్త కామెంట్స్..
ఎట్టకేలకు టాక్సిక్ సినిమా అడియన్స్ ముందుకు వచ్చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీకి ఉదయం నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది కియారా. అందం, అబినయంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
- Rajitha Chanti
- Updated on: Aug 26, 2026
- 2:28 pm
Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ అసలు పేరెంటో తెలుసా? ‘టాక్సిక్’ హీరో గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన' టాక్సిక్' ఇవాళ (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో హీరో యశ్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం.
- Basha Shek
- Updated on: Aug 26, 2026
- 12:50 pm
Toxic Movie Review : టాక్సిక్ మూవీ రివ్యూ.. యశ్ మరోసారి సేమ్ మ్యాజిక్ చేశారా..?
కేజీఎఫ్-2 తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తీసుకుని రాకింగ్ స్టార్ యష్ నటించిన చిత్రం 'టాక్సిక్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, భారీ అంచనాలతో ముందుస్తు బుకింగ్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
- Lakshminarayana Varanasi
- Updated on: Aug 26, 2026
- 12:44 pm