AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు.. ఇలా చేసి తింటే రుచికి ఇంటిల్లిపాది ఫిదా

Raw Coconut poha laddu: పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు పిల్లలకు బలాన్ని ఇస్తాయి. కాబట్టి, మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి వారికి రోజుకొకటి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 16, 2026 | 7:24 AM

Share
కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అర కప్పు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 
ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పు, 10 కిస్మిస్ లు తీసుకోవాలి.

కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు అటుకులు, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము అర కప్పు బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 జీడిపప్పు, 10 కిస్మిస్ లు తీసుకోవాలి.

1 / 5
మీరు ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని పాన్‌లో వేసి మీడియం మంటపై బాగా వేయించాలి. అది చల్లారిన తర్వాత  మిక్సీలో వేసి వాటిని పొడిలాగా చేసుకోవాలి. ఇక ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా  నెయ్యి వేసి 10 జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించాలి.

2 / 5
ఇక ఇప్పుడు బెల్లం తురుమును తీసుకుని దానిలో బాగా కరిగించి పాకంలాగా చేసుకుని దీనిలో ఒక కప్పు  పచ్చి కొబ్బరి తురుమును  వేసి గరిటెతో కానీ చేతితో కానీ బాగా కలపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఆ తరువాత చివర్లో ఒక కప్పు అటుకుల పొడి వేసి దీనిలో మిక్స్ అయ్యేలా  కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి, జీడిపప్పు, 10 కిస్మిస్ వేసి కలిపి దించేయాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే  చేతులతో చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి.

4 / 5
అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి అటుకుల ఉండలు రెడీ. ఇవి పిల్లలకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి, ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి  పెట్టి వారికి రోజుకొకటి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..