ఏపీలో పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు.. కోటికి పైగానే.. ఈ 3 జిల్లాల్లో పరిస్థితి మరీ ఎక్కువ!
నేటి జీవనశైలిలో ఎన్నో రకాల వ్యాధులు పెరుగుతున్నాయి ఇంకా వీటిని ముందుగా ఎలా గుర్తించాలనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం NCD 4.0 అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. 2025 సెప్టెంబర్ 17న విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 10తో ఈ సర్వే పూర్తయింది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, కమ్యూనిటీ హెల్త్ అధికారులు అందరికి టెస్ట్ లు నిర్వహించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
