గుత్తులు గుత్తులుగా బంతి పూలు పూయాలా.. అదిరిపోయే చిట్కాలు ఇవే!
Samatha
02 march 2026
ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా బంతి పూల మొక్కలు ఉంటాయి. ఇవి ఇంటికి అందం తీసుకురావడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా కలిసి వస్తుంది.
బంతి పూల మొక్కలు
అదే విధంగా బంతి పూలు ఇంటి అలంకరణ, పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా వీటికి డిమాండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
డిమాండ్
మరి అలాంటి బంతి పూలను ఇంటిలో ఎలా పెంచాలి? బంతి పువ్వు చెట్టు గుత్తు గుత్తులుగా బాగా పూలు పూయాలి అంటే, ఎలాంటి చిట్కాలు
పాటించాలో ఇప్పుడు చూద్దాం.
బంతి పువ్వులు
ముందుగా సారవంతమైన నేలలో బంతి మొక్కలను నాటాలి. ముఖ్యంగా ఎర్రమట్టిలో బంతి మొక్కలు నాటడం వలన ఇది ఎక్కువ పూలను ఇస్తుంది.
సారవంతమైన నేల
అలాగే మొక్కలకు ప్రతి రోజూ కనీసం 8 గంటల సూర్యరశ్మి అవసరం. ఎప్పుడూ నేలను తేమగా ఉంచాలి.
సూర్య రశ్మి
మొక్కలకు ప్రతి రోజూ ఎక్కువ నీళ్లు పోయకూడదు. కనీసం రెండు రోజులకు ఒకసారి నీళ్లు పట్టాల
ి. నేల తేమగా ఉండేలా చూసుకోవాలి.
తక్కువ నీళ్లు
మొక్క చిన్నగా పెరిగే కొద్ది, మొగ్గలను తుంచాలి. దీని వలన వేపుగా పెరిగి, ఎక్కువ పూలను ఇచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా గుత
్తులుగా పూలు పూస్తాయి.
చిన్న మొగ్గలు
అదే విధంగా వాడిపోయిన పువ్వులను తుంచడం వలన కొత్త మొగ్గలు త్వరగా వస్తాయి. అలాగే మొక్క ఎలాంటి చీడ పురుగుల బారిన పడకుండా ఉంటుంది.
వాడినపూలు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!
మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!
కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?