చాణక్య నీతి : ఇంట్లో డబ్బు నిలవక పోవడానికి కారణాలు ఇవే!

Samatha

02  march 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి చాలా గొప్పగా తెలియజేసిన విషయం తెలిసిందే.

ఆచార్య చాణక్యుడు

అదే విధంగా చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, డబ్బు, సంపాదనకు సంబంధించిన విషయాల గురించి గొప్పగా తెలియజేశాడు.

బంధాలు, బంధుత్వాలు

అయితే కొంత మంది చేతిలో డబ్బు అస్సలే నిలవదు. ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతుంటాయి. అయితే అసలు సంపద నిలవకపోవడానికి గల కారణాలు ఏవో చూసేద్దాం.

సంపద

చాలా మంది పొదుపు చేయడంలో విఫలం అవుతుంటారు. అనవసరంగా ఎక్కువ ఖర్చు చేస్తారు. దీని వలన డబ్బు ఆదా చేయలేరు.

పొదుపు

అదే విధంగా ఏ వ్యక్తి అయితే దాన ధర్మాలు చేయరో వారి ఇంట, ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

దాన ధర్మాలు

అలాగే కొంత మంది గొప్పలు చూపెట్టుకోవడం కోసం ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం చేస్తారు. కానీ ఇది మంచిది కాదంట.

ఖరీదైన వస్తువులు

అంతే కాకుండా పెట్టుబడులు పెట్టే సమయంలో కూడా తప్పకుండా ఆచీ తూచి వ్యవహరించాలి. సరైన విధంగా పెట్టుబడులు పెడితే అదృష్టం కలిసి వస్తుంది.

పెట్టుబడులు

కొందరు డబ్బును గౌరవించరు. చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అలాంటి వారి వద్ద కూడా డబ్బు నిలవదు అని చెబుతున్నారు పండితులు.

గౌరవం