ఆరోగ్యానికి మంచిదే అయినా.. వీరు యాలకులు తినడం ప్రమాదకరం!

Samatha

02  march 2026

యాలకులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన చాలా మంది వీటిని తినడానికి ఇంట్రస్ట్ చూపుతారు.

యాలకులు

అయితే వీటి వలన అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ  కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలే తినకూడదంట. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రయోజనాలు

గర్భిణీలు యాలకులను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. దీని వలన కడుపు సమస్యలు ముఖ్యంగా గ్యాస్ అలెర్జీ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.

గర్భిణీలు

అదే విధంగా అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా యాలకులను తీసుకోవడం సురక్షితం కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అలెర్జీ

చిన్న పిల్లలకు చాలా తక్కువ పరిమాణంలో యాలకులు ఇవ్వండి. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి లేదా ఆమ్లత్వం ఏర్పడవచ్చు.

చిన్న పిల్లలు

అర్థరైటీస్ సమస్యలు ఉన్నవారు కూడా యాలకులకు అతిగా తీసకోకూడదు, ఇది కాళ్ల వాపు, కీళ్ల సమస్యలకు కారణం అవుతుంది. సమస్యలను తీవ్రతరం చేస్తుంది.

అర్థరైటీస్

అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు కూడా వీలైనంత వరకు యాలకులు తీసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణలు.

అధిక రక్తపోటు

అదే విధంగా జీర్ణ సమస్యలతో బాధపడే వారు, గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నవారు కూడా చాలా మితంగా యాలకులు తీసుకోవడం మంచిది.

జీర్ణ సమస్యలు