AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema District : పట్టర పట్టు హైలెస్సా.. కోనసీమ జిల్లాల్లో కనువిందుగా పడవ పోటీలు..

గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చిన తరువాత బలుసుతిప్ప నుండి కోటిపల్లి వరకు సుమారు 100 ఇంజిన్ బోట్లతో మత్స్యకారులు పోటీ పడ్డారు. ఎవరైతే పోటీలో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారు మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ స్థలం కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది.

Rajeev Rayala
|

Updated on: Dec 14, 2023 | 1:31 PM

Share

అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికొన మండలం బలుసుతిప్ప గ్రామంలో పడవ పోటీలు కనువిందు చేశాయి. గోదావరి వలకట్ల అత్తరాల స్థలాన్ని దక్కించుకోవాడనికి మత్యకారులు పడవలతో పోటీలు పడ్డారు. గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చిన తరువాత బలుసుతిప్ప నుండి కోటిపల్లి వరకు సుమారు 100 ఇంజిన్ బోట్లతో మత్స్యకారులు పోటీ పడ్డారు. ఎవరైతే పోటీలో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారు మళ్లీ వరదలు వచ్చే వరకు ఆ స్థలం కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది.

గోదావరిలో చేపలు ఎక్కువ ఎక్కడ పడతాయో స్థానిక మత్స్యకారులకు తెలుసు అందుకే ప్రతీ ఏటా గోదావరిలో పడవ పోటీల్లో నెగ్గి అత్తరాల ప్రాంతాన్ని బలుసుతిప్ప మత్యకారులు దక్కించుకుంటున్నారు. ఈ పోటీలు ప్రతీ ఏడాది వరదలు తగ్గిన తరువాత బలుసుతిప్ప మత్యకారులు ఈ పోటీలు నిర్వహిస్తుంటారు. గోదావరి ఈ పడవల పోటీలు చేసేందుకు రెండు కళ్లు చాలవు.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే