Dark Chocolate Benefits: రుచిగా ఉండే డార్క్ చాక్లెట్‌ను నిపుణులు సూపర్ ఫుడ్‌గా పేర్కొంటున్నారు. ఇది రక్తపోటును తగ్గించి, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. అయితే, కెఫిన్ వల్ల నిద్రకు ముందు, భోజనం తర్వాత వెంటనే తీసుకోకుండా జాగ్రత్తలు పాటించాలి.