Fish Health Benefits: చేపలు సులభంగా జీర్ణమయ్యే మాంసాహారం. ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, బీపీని తగ్గిస్తాయి. విటమిన్ డి, బి12 ఎముకలు, నాడీ వ్యవస్థకు తోడ్పడతాయి. ప్రొటీన్, అయోడిన్, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే చేపలు తిన్న వెంటనే పాల ఉత్పత్తులు, ఐస్క్రీం వంటివి తీసుకోకుండా జాగ్రత్త పడాలి.