Kalyan Ram – NTR: తమ్ముణ్ని వెనకేసుకొచ్చిన అన్న.! దేవర అప్డేట్ పై కళ్యాణ్ రామ్.
కళ్యాణ్ రామ్, తారక రామ్... ఇద్దరూ అన్నదమ్ములు. ఎప్పుడూ ప్రేమగా ఉంటారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరొస్తుంటారు. అలాంటి వీరిద్దరూ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్‌గా... యంగ్ టైగర్ హీరోగా ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా జరిగిన తన డెవిల్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో తన తమ్ముణ్ని వెనకుసుకొచ్చారు. దేవర అప్డేట్ కావాలంటే నందమూరి అభిమానులు అడగగా.. తమ్ముడు చెప్పాడు కదా అప్డేట్స్ అడగొద్దని అని చెబుతూనే..
కళ్యాణ్ రామ్, తారక రామ్.. ఇద్దరూ అన్నదమ్ములు. ఎప్పుడూ ప్రేమగా ఉంటారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు ఒకరొస్తుంటారు. అలాంటి వీరిద్దరూ కలిసి దేవర సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్‌గా.. యంగ్ టైగర్ హీరోగా ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా జరిగిన తన డెవిల్ సినిమా ట్రైలర్ ఈవెంట్లో తన తమ్ముణ్ని వెనకుసుకొచ్చారు. దేవర అప్డేట్ కావాలంటే నందమూరి అభిమానులు అడగగా.. తమ్ముడు చెప్పాడు కదా అప్డేట్స్ అడగొద్దని అని చెబుతూనే.. దేవర అప్డేట్ చెప్పారు. దాంతో పాటే.. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా తర్వాత.. వస్తున్న దేవర సినిమాను అంత గొప్పగా తెరకెక్కించే బాధ్యత తమ పై ఉందని..అందుకే తమనేం అడగొద్దంటూ.. అందరికీ అర్థమయ్యేలా చెప్పారు కళ్యాణ్ రామ్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం
పాకిస్థాన్లో సూపర్ రిచ్ ఈ హిందూ మహిళ

