Varun Tej: చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
అక్కడ ఓ పక్క ఇటలీలో వరుణ్ లవ్ పెళ్లి వేడుకలు జరగుతుండగా.. ఇక్కడ ఇంకో పక్క వరుణ్ లవ్ రియల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట సెర్చ్ జరుగుతోంది. వీరిద్దరి గురించే తెలుసుకునే ప్రయత్నం కొంత మంది నెటిజెన్లలో ఎక్కువైంది. ఇక ఈక్రమంలోనే.. వరుణ్ కార్ల కలెక్షన్.. చేసింది నాలుగు సినిమాలే అయినా.. తాను సంపాదించిన కోట్ల సంపాదన అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
అక్కడ ఓ పక్క ఇటలీలో వరుణ్ లవ్ పెళ్లి వేడుకలు జరగుతుండగా.. ఇక్కడ ఇంకో పక్క వరుణ్ లవ్ రియల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి నెట్టింట సెర్చ్ జరుగుతోంది. వీరిద్దరి గురించే తెలుసుకునే ప్రయత్నం కొంత మంది నెటిజెన్లలో ఎక్కువైంది. ఇక ఈక్రమంలోనే.. వరుణ్ కార్ల కలెక్షన్.. చేసింది నాలుగు సినిమాలే అయినా… తాను సంపాదించిన కోట్ల సంపాదన అంతటా హాట్ టాపిక్ అవుతోంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ 1990 జనవరి 19న జన్మించిన వరుణ్.. 2000లో తన తండ్రి నటించిన హేండ్సప్ సినిమాల బాలనటుడిగా కనిపించిన వరుణ్.. ఆ తర్వాత 2014లో ముకుంద సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా హిట్ కాలేకపోయింది. కానీ ఆ తర్వాత కంచె సినిమాతో తనను తాను ప్రూఫ్ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచకుంటూ తన ఫిల్మ్ జెర్నీని కంటిన్యూ చేస్తున్నారు ఈ హీరో. ఇక మెగా ప్రిన్స్ వరకు వరుణ్ తేజ్ ఇప్పటి వరకు దాదాపు 50 కోట్లు సంపాదించినట్లుగా ఆయన నియర్ అండ్ డియర్స్‌లో టాక్ ఉంది. దానికితోడు.. వరుణ్ కార్ల కలెక్షన్స్ కూడా భారీగా ఉందనే లీక్ కూడా ఉంది. ఇక అకార్డింగ్ టూ ఆ లీక్… వరుణ్ తేజ్ దగ్గర రెండు కోట్ల విలువై BMW 760 Li,2.3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్, 1.2 కోట్ల విలువైన టొయోటో వెల్‌ఫైర్ అండ్ 40 లక్షల కియా కార్నివాల్ కార్స్ ఉన్నాయట. అంతేకాదు ఆ కార్లలో… మనోడు తిరిగిన ఫోటోలు కూడా నెట్టింట ఎప్పుడూ కనిపిస్తుంటాయి కూడా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
స్కూల్ హెడ్మాస్టర్ నిర్వాకం.. పిల్లలతో మసాజ్..
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..
లైవ్ వీడియోలో యూట్యూబర్ ఆత్మహత్యా యత్నం.. బాబోయ్
అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే
Viral Video: కారులో కోబ్రా.. షాక్లో యజమాని
వీడసలు భర్తేనా.. కట్టుకున్న భార్యను ఎరగా వేసి.. కుర్రాడిని..
విధి ఆడిన వింత నాటకం.. భర్తను బలిగొన్న కరెంటు తీగ

