Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

సినిమాలో పంచుకోసమో.. లేక ఆ సినిమాను చూసే ఫ్యాన్స్‌ కోసమో తెలీదు కానీ.. దూకుడు సినిమాలో మహేష్ చెప్పిన ఆ డైలాగ్‌ ఇప్పటికీ అంతటా రీసౌండ్‌ చేస్తూనే ఉంది. అదే ఎప్పుడూ నిజం కూడా అవుతూ ఉంది. తాజాగా మహేష్‌ సౌత్ ఇండియాలోనే ఒకే ఒక్క హీరోగా నిలబడడంతో.. రికార్డు కెక్కడంతో.. మరో సారి ఆ డైలాగే నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది. అమెరికా బాబు అడ్డా స్లోగన్ దిమ్మతిరిగే రేంజ్లో బజ్ అవుతోంది.

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

|

Updated on: Aug 27, 2023 | 5:55 PM

సినిమాలో పంచుకోసమో.. లేక ఆ సినిమాను చూసే ఫ్యాన్స్‌ కోసమో తెలీదు కానీ.. దూకుడు సినిమాలో మహేష్ చెప్పిన ఆ డైలాగ్‌ ఇప్పటికీ అంతటా రీసౌండ్‌ చేస్తూనే ఉంది. అదే ఎప్పుడూ నిజం కూడా అవుతూ ఉంది. తాజాగా మహేష్‌ సౌత్ ఇండియాలోనే ఒకే ఒక్క హీరోగా నిలబడడంతో.. రికార్డు కెక్కడంతో.. మరో సారి ఆ డైలాగే నెట్టింట గట్టిగానే వినిపిస్తోంది. అమెరికా బాబు అడ్డా స్లోగన్ దిమ్మతిరిగే రేంజ్లో బజ్ అవుతోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! యుఎస్ఏ, కెనడాలలో రిలీజ్ అయిన ఇండియన్ హీరోల సినిమా కలెక్షన్ స్టామినాను లెక్కేస్తూ.. ఓ మీడియా ఓ లిస్టును ప్రిపేర్ చేసింది. 1 మిలియన్ డాలర్లు వసూలు చూసిన ఆయా హీరోల సినిమాల ఆధారంగా.. వారికి ర్యాకింగ్స్‌ ఇచ్చింది. ఇక ఆ ర్యాంకింగ్‌లో మహేష్ బాబు.. సౌత్ ఇండియాలోనే ఒక్క మగాడిగా రికార్డు కెక్కారు. దాదాపు 11 సార్లు అమెరికా కెనడా బాక్సాఫీస్ దగ్గర వన్‌ మిలియన్ డాలర్స్‌ సాధించింది… ఓవర్సీస్‌ ను తన అడ్డగా మార్చుకున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్‌లలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలుచున్నారు. ఇక ఇదే విషయం ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. కాలర్ ఎగరేసేలా.. సెలబ్రేట్ చేసుకునేలా వారిని ముందుకు నెడుతోంది. మహేష్ బర్త్‌ ముందే ఇలాంటి న్యూస్ రావడం.. వారికి విపరీతంగా కిక్కిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us
ఆ ప్రాంతంలో మళ్ళీ తెరమీదికి ప్రత్యేక జిల్లా డిమాండ్..
ఆ ప్రాంతంలో మళ్ళీ తెరమీదికి ప్రత్యేక జిల్లా డిమాండ్..
ఈ రంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపుపై ఏపీ సర్కార్ దృష్టి
ఈ రంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కొనసాగింపుపై ఏపీ సర్కార్ దృష్టి
ఆ ఇద్దరి మధ్యలో మరో నేత.. టికెట్ విషయంలో నెలకొన్న ఆసక్తి..
ఆ ఇద్దరి మధ్యలో మరో నేత.. టికెట్ విషయంలో నెలకొన్న ఆసక్తి..
వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం..
వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం..
'మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు'.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
'మహాలక్ష్మీ లేదు.. మహారాజు లేదు'.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
కొడంగల్‎లో పర్యటించనున్న సీఎం రేవంత్.. ఈ అభివృద్ది పనులకు శంకుస్థ
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
మీరు ధూమపానం మానేయాలని ప్రయత్నిస్తున్నారా..? ఈ చిట్కాలు పాటించండి
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
సిప్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌.. కోటీశ్వరులుగా చేసే ఈ నాలుగు కారణాలు
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
వెల్లుల్లితో డేంజర్ అంట.. అసలుకే ఎసరోస్తుంది.. జర జాగ్రత్త..
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!
భారతదేశంలోని సూపర్ లగ్జరీ రైళ్ల ప్రత్యేకత ఎంటంటే.. మీరే మహారాజు.!