Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!

ప్రభాస్‌ క్రేజే కారణమో..! లేదా.. తమ స్టోరీస్‌కి ప్రభాస్‌ లాంటి కట్‌ అవుట్ కావలనే ఫీలింగో తెలియదు కానీ.. లాగ్వేజెస్తో సంబంధం లేకుండా చాలా మంది డైరెక్టర్లు ప్రభాస్‌తోనే సినిమాలు చేయాలని చూస్తుంటారు. అందుకోసం స్టోరీలు రాసుకుంటారు. ఆ స్టోరీలు వినమని.. మన డార్లింగ్‌ చుట్టూ తిరుగుతుంటారు.

Lokesh Kanagaraj - Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!

|

Updated on: Jun 25, 2023 | 9:53 AM

ప్రభాస్‌ క్రేజే కారణమో..! లేదా.. తమ స్టోరీస్‌కి ప్రభాస్‌ లాంటి కట్‌ అవుట్ కావలనే ఫీలింగో తెలియదు కానీ.. లాగ్వేజెస్తో సంబంధం లేకుండా చాలా మంది డైరెక్టర్లు ప్రభాస్‌తోనే సినిమాలు చేయాలని చూస్తుంటారు. అందుకోసం స్టోరీలు రాసుకుంటారు. ఆ స్టోరీలు వినమని.. మన డార్లింగ్‌ చుట్టూ తిరుగుతుంటారు. ఇంకొంత మంది ప్రభాస్‌కు అప్పటికే స్టోరీ చెప్పి.. ఆయన డేట్స్‌ కోసం ఆయన పిలుపు కోసం ఓ రేంజ్లో వెయిట్ చేస్తుంటారు. అయితే ఇందులో.. మొదటి క్యాటగిరీలో తాజాగా చేరిపోయారు స్టార్ డైరెక్టర్ లోకేష్ కగనరాజ్‌. ఎస్ ! కార్తీ ఖైదీ సినిమాతో.. ఆ తరువాతే వచ్చిన కమల్‌ విక్రమ్‌ సినిమాతో.. ట్యాలెంటెడ్ డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్న లోకి.. తాజాగా తన సినిమాలన్నీ కలిపి లోకి వర్స్‌ అనే ఫిల్మ్ ఫ్రాంచైజీ క్రియేట్‌ చేయాలని చూస్తున్నారు. అందుకోసం తన సినిమాల్లోని క్యారెక్టర్స్‌ మధ్య కనెక్షన్ పెట్టి.. ఫైనల్‌గా ఒక్క సినిమాలో వారందర్నీ కలిపి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా విజయ్‌ దళపతితో … లియో సినిమా చేస్తున్నారు లోకి. ఇక ఈ సినిమా ప్రమోషన్లో భాగంగానే తాజాగా తను ప్రభాస్‌తో ఓ భారీ సినిమా చేయాలని అనుకుంటున్నట్టు… అందుకోసం రంగంలోకి దిగినట్టు… చెప్పారు స్టార్ డైరెక్టర్. అటు ప్రభాస్‌ కెరీర్లోనూ.. ఇటు తన కెరీర్లోనూ.. బిగ్గెస్ట్ ఫిల్మ్‌ని ప్లాన్ చేస్తున్నానని… లియో సినిమా తర్వాత ఆ స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేస్తా అంటూ… డైరెక్టర్‌ లోకేష్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ సినిమా ‘లోకి వర్స్‌లో’ భాగంగా వస్తుందా.. లేక సెపరేట్‌గా వస్తుందా అనేది మాత్రం చెప్పలేదు ఈ స్టార్ డైరెక్టర్‌. అయితే లోకి మాటలు పట్టుకున్న ప్రభాస్‌ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. అప్పుడే ఈసినిమా ఎలా ఉండబోతోందనే ఆలోచన చేస్తున్నారు. లోకి డార్లింగ్.. ఇదో డెడ్లీ కాంబో అవుతుందంటూ కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Follow us
కారును ఎక్కువ ఎండలో పార్క్‌ చేస్తున్నారా? నష్టాలు ఏంటో తెలుసా?
కారును ఎక్కువ ఎండలో పార్క్‌ చేస్తున్నారా? నష్టాలు ఏంటో తెలుసా?
బాగా అలసిపోతున్నారా.. వీటిని తాగితే ఎనర్జిటిక్‌గా ఉంటారు..
బాగా అలసిపోతున్నారా.. వీటిని తాగితే ఎనర్జిటిక్‌గా ఉంటారు..
వెరైటీ వినాయకుడు..డిఫరెంట్‌గా కాయిన్స్‌తో బొజ్జ గణపయ్య..చూసేందుకు
వెరైటీ వినాయకుడు..డిఫరెంట్‌గా కాయిన్స్‌తో బొజ్జ గణపయ్య..చూసేందుకు
ఆమెకు గుండెల్లో గుడి కట్టిన అబ్బాయిలు.. ఈ అందాల రాక్షసి ఎవరంటే..
ఆమెకు గుండెల్లో గుడి కట్టిన అబ్బాయిలు.. ఈ అందాల రాక్షసి ఎవరంటే..
'సమంతను చెడగొట్టింది...' మేకప్ ఆర్టిస్ట్‌ పై విమర్శలు
'సమంతను చెడగొట్టింది...' మేకప్ ఆర్టిస్ట్‌ పై విమర్శలు
భారత్‌లో మంకీపాక్స్‌ అలజడి.. అనుమానిత కేసు నమోదు
భారత్‌లో మంకీపాక్స్‌ అలజడి.. అనుమానిత కేసు నమోదు
పీపీఎఫ్ కొత్త వడ్డీ రేటు ఇదే.. ఖాతాతో ఎన్ని ప్రయోజనాలంటే..
పీపీఎఫ్ కొత్త వడ్డీ రేటు ఇదే.. ఖాతాతో ఎన్ని ప్రయోజనాలంటే..
బెల్లం, శనగలు కలిపి తింటే కొండంత అండ.. ఈ సమస్యల దూరం..
బెల్లం, శనగలు కలిపి తింటే కొండంత అండ.. ఈ సమస్యల దూరం..
అనిల్‌ అంబానీ కీలక నిర్ణయం.. పూర్వ వైభవం కోసం సరికొత్త ప్రయత్నం
అనిల్‌ అంబానీ కీలక నిర్ణయం.. పూర్వ వైభవం కోసం సరికొత్త ప్రయత్నం
గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్
గుడ్ న్యూస్ !! అప్పుడే OTTలోకి విక్రమ్ తంగలాన్