Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
త్రూ అవుట్ ఇండియా..ఆదిపురుష్ మేనియా పెరుగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమాపై కొందరు విష ప్రచారం చేస్తున్నారు. లేని పోని అల్లర్లు క్రియేట్ చేసే పని మొదలెట్టారు. అందుకోసం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్లో కులాల ప్రస్తావన తెస్తున్నారు.
త్రూ అవుట్ ఇండియా..ఆదిపురుష్ మేనియా పెరుగుతున్న వేళ.. సోషల్ మీడియా వేదికగా.. ఈ సినిమాపై కొందరు విష ప్రచారం చేస్తున్నారు. లేని పోని అల్లర్లు క్రియేట్ చేసే పని మొదలెట్టారు. అందుకోసం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్లో కులాల ప్రస్తావన తెస్తున్నారు. కొన్ని కులాలకు మాత్రమే ఈ సినిమా అంటూ..లేని పోని వదంతులు వ్యాపిస్తున్నారు. ఎస్ ! రీసెంట్గా ఆదిపురుష్ సినిమా ప్రదర్శంచే ప్రతీ థియేటర్లో.. అతి గొప్ప రామభక్తుడైన హనుమంతిడికి ఓ సీటు ఖాళీగా ఉంచేందుకు నిర్ణయం తీసుకున్నామని ఆదిపురుష్ మేకర్స్ అనౌన్స్ చేశారు. రామపారాయణం వినేందుకు హనుమంతుడు తప్పక వస్తారనే నానునుడికి… ప్రజల్లో ఉన్న నమ్మకానికి గౌరవం ఇస్తూ… ఈ నిర్ణంయ తీసుకున్నా మంటూ.. ఓ పోస్టర్‌ను తమ సోషల్ మీడియా హ్యాండిల్లో రిలీజ్ చేశారు. అయితే ఇదే పోస్టర్‌ను … కొంత మంది కుల రోగులు తప్పుగా ఎడిట్ చేశారు. ఆదిపురుష్ థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదంటూ.. ఆ పోస్టర్‌లోని లైన్లను మార్చేశారు. నెట్టింట వైరల్ అయ్యేలా చేశారు. అయితే ఇది ముమ్మాటికి ఫేక్ న్యూస్ అంటూ.. తాజాగా స్పందించారు ఆదిపురుష్ మేకర్స్. ఆదిపురుష్ స్క్రీనింగ్ విషయంలో ఎలాంటి వివక్షతకు తావులేదంటూ.. మీడియాతో చెప్పుకొచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

