Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
వస్తే.. గిస్తే.. గూబ గుయ్ మనే సౌండ్‌తో... చూడగానే రోమాలు నిక్కబొడిచే కటౌట్‌తో.. కుదురుగా ఉండనివ్వలేనంత ఊపుతో.. మన ముందుకు వచ్చే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా కూడా అదే పని చేశారు. కాలాన్ని శాషించే దేవుడిగా.. మనిషి గమనాన్ని నిర్దేషించే దేవరగా..
వస్తే.. గిస్తే.. గూబ గుయ్ మనే సౌండ్‌తో… చూడగానే రోమాలు నిక్కబొడిచే కటౌట్‌తో.. కుదురుగా ఉండనివ్వలేనంత ఊపుతో.. మన ముందుకు వచ్చే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా కూడా అదే పని చేశారు. కాలాన్ని శాషించే దేవుడిగా.. మనిషి గమనాన్ని నిర్దేషించే దేవరగా.. మనుషుల మధ్యలోకి మనిషి రూపంలోనే వచ్చేశారు. చండ్ర ప్రంచండ వెలుగులో.. నల్లరంగు ట్రెండీ డ్రెస్లో.. సూపర్ పోష్ లుక్‌లో.. బ్రోగా మన ముందుకు వచ్చారు పవర్ స్టార్. ఎస్ ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిల్మ్ నుంచి దిమ్మతిరిగే అప్టేట్ వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో మంది ఎదురుచూపుల మధ్య.. అప్పటికే నెట్టింట వైరల్ అవుతున్న ఫ్యాన్స్ మేడ్ పోస్టర్లు.. టైటిళ్ల మధ్య..! తాజాగా PKSDT టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో పవన్ స్టైలిష్ లుక్ అందర్లో పూనకాలు పుట్టిస్తోంది. ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఇక పవన్ పోష్ లుక్‌కు తగ్గట్టు.. బ్రో టైటిల్‌కు సెట్టయ్యేట్టు.. తమన్ ఇచ్చిన బీజీఎమ్ కూడా ఇప్పుడు అందరికీ కిక్కిస్తోంది. సముద్రఖని డైరెక్షన్లో.. త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్‌లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు దిమ్మతిరిగే హిట్టు పక్కా అనే టాక్ అప్పుడే బయటికి వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

