krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..
అందంలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా.. కొట్టొచ్చినట్టుగా మాట్లాడే కృతి షెట్టి.. తాజాగా సీరియస్ కామెంట్స్ చేశారు. అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే న్యూస్‌లు.. ఈ బ్యూటీపై నెట్టింట కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో.. తాజాగా రియాక్టయ్యారు. క్లియర్ కట్ గా.. అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.
అందంలోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లో కూడా.. కొట్టొచ్చినట్టుగా మాట్లాడే కృతి షెట్టి.. తాజాగా సీరియస్ కామెంట్స్ చేశారు. అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారనే న్యూస్‌లు.. ఈ బ్యూటీపై నెట్టింట కుప్పలు తెప్పలుగా వస్తుండడంతో.. తాజాగా రియాక్టయ్యారు. క్లియర్ కట్ గా.. అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.ఎస్ ! ఉప్పెన సినిమాతో.. కడలిని తాకే అందమైన అలలా.. మన ముందుకు వచ్చిన కృతి షెట్టి.. తన లేత పరువాలతో.. కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయారు. అమ్మాయిలు అసూయపడేలా చేసేశారు. కానీ సినిమా సినిమాకు తన రూపు రేఖలు కాస్త మారుతుండడంతో.. కృతి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నారేమో..? అనే డౌట్ వచ్చేలా చేసుకున్నారు. ఇదే వార్తలతో నెట్టింట తెగ వైరల్ అయ్యారు. అయితే ఈ న్యూస్‌లు తనకు న్యూసెన్స్ అండ్ నాన్‌సెన్స్ గా అనిపించడంతో.. తాజాగా వాటికి కాస్త గట్టిగా బదులిచ్చారు. అసలిలాంటి వార్తలు ఎవరు రాస్తారో.. ఎందుకు రాస్తారో అర్థం కావట్లేదంటూ.. రూమర్ క్రియేటర్స్ పై ఫైర్ అయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?
Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

