Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..
కొన్ని సార్లు.. మనకున్న భయాలు కూడా.. మన కెరీర్‌ను మారేలా చేస్తాయి. దిమ్మతిరిగే విక్టీరీస్‌ను కూడా మనకు దూరం చేస్తాయి. ఇక అల్లరి నరేష్ విషయంలోనూ ఓ భయం ఇదే చేసింది. తనను పాన్ ఇండియన్ హీరోగా మర్చే ఆఫర్‌ను చేజార్చుకునేలా చేసింది.
కొన్ని సార్లు.. మనకున్న భయాలు కూడా.. మన కెరీర్‌ను మారేలా చేస్తాయి. దిమ్మతిరిగే విక్టీరీస్‌ను కూడా మనకు దూరం చేస్తాయి. ఇక అల్లరి నరేష్ విషయంలోనూ ఓ భయం ఇదే చేసింది. తనను పాన్ ఇండియన్ హీరోగా మర్చే ఆఫర్‌ను చేజార్చుకునేలా చేసింది.ఎస్ ! అప్పటి వరకు కామెడీ సినిమాలు మాత్రమే చేసుకుంటూ తన ఫిల్మ్ జెర్నీని కంటిన్యూ చేస్తున్న నరేష్.. గమ్యం సినిమాలోని తన వర్సటైల్ యాక్టింగ్ తో.. అందర్నీ స్టన్ అయ్యేలా చేశారు. యంగ్ డైరెక్టర్స్ మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. ఇక ఆ క్రమంలోనే.. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి.. కార్తికేయ సినిమాను నరేష్‌తో చేయాలని అనుకున్నారట. కలిసి స్టోరీ కూడా నరేట్ చేశారట.అయితే స్టోరీ నరేష్‌కు కూడా బాగా నచ్చినప్పటికీ..ఆ సినిమాలోని కథంతా.. పాముల చుట్టూ తిరగడం.. పాములంటే.. తనకు విపరీతమైన భయం ఉండడంతో.. సినిమాను చేసేందుకు జంకారట నరేష్. జంకడమే కాదు.. అదే కారణంతో.. కార్తికేయ సినిమాను వద్దునుకున్నారట. అలా ఈ సినిమా నిఖిల్ చేతిలోకి వెళ్లి.. సూపర్ డూపర్ హిట్టై.. ఆయన్ను హీరోగా నిలబెట్టింది. తాజాగా దానికి కంటిన్యూ వచ్చిన కార్తికేయ2 సీక్వెల్ ఏకంగా ఈయన్ను పాన్ ఇండియన్ హీరోగా మార్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

