బిగ్ బాస్ 10లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టైటిల్ విన్నర్ అవుతాడనుకున్న రోహిత్, హౌస్ మేట్స్ వ్యూహాత్మక ఓటింగ్ కారణంగా ఎలిమినేట్ అయ్యారు. సెలబ్రిటీల దెబ్బకు ఈ వారం రోహిత్ బలి అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జున నిర్వహించిన ఓటింగ్‌లో మెజారిటీ కంటెస్టెంట్స్ రోహిత్ పేరునే సూచించడం ఈ ట్విస్ట్‌కు కారణం.