Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
సక్సెస్! సక్సెస్ ! సక్సెస్ ! ఇది ఉంటే.. ఓ పది మంది ఎప్పుడూ మన చుట్టే..! అనే సేయింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రన్ అవుతుంటూనే ఉంటుంది. అందుకు తగ్గట్టే..అందరికీ జరగుతుంటుంది. ఇక ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏజెంట్ రిజెల్ట్ ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరోను.. ఒంటిరిని చేసేసింది.
సక్సెస్! సక్సెస్ ! సక్సెస్ ! ఇది ఉంటే.. ఓ పది మంది ఎప్పుడూ మన చుట్టే..! అనే సేయింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ రన్ అవుతుంటూనే ఉంటుంది. అందుకు తగ్గట్టే..అందరికీ జరగుతుంటుంది. ఇక ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఏజెంట్ రిజెల్ట్ ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరోను.. ఒంటిరిని చేసేసింది. ఈ సినిమా కష్టాన్ని మరిచేందుకు ఒక్కడినే దుబాయ్ వైపు అడుగులు వేసేలా చేసింది. ఎస్ ! లెంజడరీ.. అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా.. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున వారసుడిగా.. సినిమాల్లోని ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. తన ఫిల్మ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి విపరీతంగా కష్టపడుతున్నారు. రిజెల్ట్ ను పట్టించుకోకుండా.. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఆ సినిమాల కోసం ప్రాణం పెట్టి మరీ పోరాటం చేస్తున్నా. ఇక ఆ క్రమంలోనే తన దగ్గరికొచ్చిన ఏజెంట్ మూవీ కోసం కూడా అంతే కష్టపడ్డారు. సినిమా కోసం సిక్స్ ప్యాక్ పెంచారు. యాక్షన్స్ అండ్ డ్యాన్సింగ్‌లో మరింతగా రాటుతేలాడు. సినిమాలో దూకే సింహం లానే కనిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

