Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఒప్పుకున్న అది సెన్సేషన్ అవుతోంది. షూటింగ్ బిగినింగ్ నుంచే ట్రెండ్ అవుతూ వస్తోంది. సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటోంది. ఎట్ ప్రజెంట్ పవన్ ఓజీతో పాటు.. ఉస్తాద్ కూడా.. అదే చేస్తోంది.
Published on: Apr 25, 2023 12:21 PM
వైరల్ వీడియోలు
Latest Videos