Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్.. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన ఈ వేడుకలలో నందమూరి హీరో బాలకృష్ణ ఆయనను రిసీవ్ చేసుకున్నారు. రజినీకి.. నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి.
ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్.. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన ఈ వేడుకలలో నందమూరి హీరో బాలకృష్ణ ఆయనను రిసీవ్ చేసుకున్నారు. రజినీకి.. నందమూరి కుటుంబంతో చాలా కాలం నుంచే మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో పాల్గొనడమే కాకుండా తారకరామారావు, చంద్రబాబు, బాలకృష్ణపై పొగడ్తలు కురిపించారు. దీంతో ఆయనపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య, చంద్రబాబు పై పొగడంతో కొందరు వైసీపీ నాయకులు రజినీకాంత్ పై దారుణంగా విమర్శలు గుప్పించారు. కొన్ని సందర్భాల్లో ఆయన స్థాయిని తగ్గించి మరీ కామెంట్స్ చేశారు. దీంతో రజినీ ఫ్యాన్స్ వైసీపీ నాయకులపై సీరియస్ అయ్యారు. అసలు ఈ వేడుకలలో రజినీ ఏపీ రాజకీయాలపై మాట్లాడలేదని.. కేవలం నందమూరి కుటుంబంతో తనకున్న స్నేహం.. ఎన్టీఆర్ పై పొగడ్తలు కురిపించారని.. విషయం గమనించకుండా దారుణంగా విమర్శించడమేంటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు రజినీ ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!