Custody Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కస్టడీ ట్రైలర్.. మునుపెప్పుడు చూడని స్టైల్లో చై..

Custody Trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న కస్టడీ ట్రైలర్.. మునుపెప్పుడు చూడని స్టైల్లో చై..

Anil kumar poka

|

Updated on: May 06, 2023 | 8:42 AM

పోను.. పోను..! బాయ్‌ నెక్ట్ డోర్ టూ.. లవర్‌ బాయ్‌లా ట్రాన్స్‌ఫాం అయిన నాగచైతన్య.. ఇప్పుడు ఓ వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు.

పోను.. పోను..! బాయ్‌ నెక్ట్ డోర్ టూ.. లవర్‌ బాయ్‌లా ట్రాన్స్‌ఫాం అయిన నాగచైతన్య.. ఇప్పుడు ఓ వెరీ సీరియస్ ఫిల్మ్ తో మన ముందుకు వస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు.. తమిళ్ ప్రేక్షకులను కూడా తన కస్టడీకి తీసుకునే ప్రయత్నాన్ని మొదలెట్టారు. ఇక అందులో భాగంగానే.. తన కస్టడీ మూవీ ట్రైలర్ను సోషల్ మీడియాలో వదిలారు. తన పర్ఫార్మెన్స్‌తో.. లుక్స్తో.. అందరి స్టన్‌ అయ్యేలా చేస్తూ..దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్నారు. ఎస్ ! కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్లో.. చై చేస్తున్న బైలింగువల్ ఫిల్మ్ కస్టడీ..! అప్పుడెప్పులో రిలీజ్ అయిన పోస్టర్స్‌ అండ్ టీజర్ తోనే సూపర్ డూపర్ హైప్‌ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. మే 12thన థియేటర్లలోకి వస్తోంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి.. పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ కట్.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!