Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Anil kumar poka

|

Updated on: May 05, 2023 | 7:15 PM

కింగ్ నాగార్జున! తన లుక్‌తో.. కటౌట్‌తో.. మన్మథుడికే హాల్ మార్క్‌లా మారిపోయారు. ఎప్పటి నుంచో అమ్మాయిల గ్రీకు వీరుడయిపోయారు. టాలీవుడ్లోనే.. మోస్ట్ హ్యండ్‌సమ్‌ హీరోగా రికార్డుల కెక్కారు. అలాంటి ఈ స్టార్ హీరో.. ఇప్పుడొకరి నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు.

కింగ్ నాగార్జున! తన లుక్‌తో.. కటౌట్‌తో.. మన్మథుడికే హాల్ మార్క్‌లా మారిపోయారు. ఎప్పటి నుంచో అమ్మాయిల గ్రీకు వీరుడయిపోయారు. టాలీవుడ్లోనే.. మోస్ట్ హ్యండ్‌సమ్‌ హీరోగా రికార్డుల కెక్కారు. అలాంటి ఈ స్టార్ హీరో… ఇప్పుడొకరి నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. తాను ఇప్పటి వరకు కూర్చున్న మన్మథుడ పీఠాన్ని చేజార్చుకునేలా ఉన్నారు. ఇంతకీ ఎవరా ఒక్కరు.! ఇంకెవరు తన యెల్డర్ సన్! తన ఎంపైర్కి హేర్! ఆయనే యువ సామ్రాట్ నాగ్ చైతన్య. ఎస్ ! కింగ్ నాగార్జున వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చై.. ఫస్ట్ సినిమాతోనే తనను తాను ప్రూఫ్ చేసుకున్నారు. స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక అతి తొందర్లో బైలింగువల్ ఫిల్మ్ కస్టడీతో మన ముందుకు రాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే ప్రమోషన్‌ ఈవెంట్లో స్టన్నింగ్ లుక్స్తో కనిపిస్తున్నారు నాగచైతన్య. కనిపించడమే కాదు.. తన తండ్రిని మించి అందగాడనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: May 05, 2023 09:42 AM