Kamal Haasan – Sarath Babu: శరత్ బాబుకు నివాళి ట్వీట్ చేసి, నాలుక కరుచుకున్న కమల్ హాసన్..
వెకలి చేష్టకు తాజాగా బలయ్యారు సీనియర్ యాక్టర్ శరత్ బాబు. తను హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వేళ.. మరణించారనే వార్త బయటికి రావడంతో.. ఒక్క సారిగా అందరూ షాకయ్యారు. సోషల్ మీడియాను హోరెత్తించారు.
వెకలి చేష్టకు తాజాగా బలయ్యారు సీనియర్ యాక్టర్ శరత్ బాబు. తను హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్న వేళ.. మరణించారనే వార్త బయటికి రావడంతో.. ఒక్క సారిగా అందరూ షాకయ్యారు. సోషల్ మీడియాను హోరెత్తించారు. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శరత్ బాబు.. చనిపోయాడనే న్యూస్ బయటికి రావడం అంతటా హాట్ టాపిక్ మారింది. అందర్నీ షాకయ్యేలా చేసింది. తన కో స్టార్స్ కూడా ఈ న్యూస్ నమ్మి ఏకంగా రిప్ అంటూ ట్వీట్స్ చేసే వారకు వెళ్లింది. దీంతో శరత్ బాబు మరణ వార్త అటు సోషల్ మీడియాతో పాటు.. ఇటు మీడియాకెక్కి అంతటా వైరల్ అయింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!