AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్

Bigg Boss 10 Telugu: చేతులారా చేసుకున్న ఫలితం.. బిగ్ బాస్ హౌస్ నుంచి సింగర్ ఝాన్సీ ఔట్

Phani CH
|

Updated on: Nov 01, 2026 | 12:24 PM

Share

బిగ్‌బాస్‌ తెలుగు హౌస్‌లో ఈ వారం ఎలిమినేషన్‌ అనూహ్య మలుపు తిరిగింది. ఓటింగ్‌లో డేంజర్‌ జోన్‌లో ఉన్న సుధీర్‌ను ఎలిమినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించినా, ముఖేష్‌ గౌడ్‌ తన సూపర్‌ పవర్‌తో పాటు ఝాన్సీ పవర్‌ను ఉపయోగించి అతడిని కాపాడాడు. దీంతో తన పవర్‌ను త్యాగం చేసిన సింగర్‌ ఝాన్సీ చివరకు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లి హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయింది.

ఈ వారం ప్రేక్షకుల నిర్ణయం కారణంగా.. బిగగ్ బాస్ హౌస్‌లో బలమైన కంటెస్టెంట్లుగా భావించిన సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయింది. ఇక అంతకు ముందే రోజే ఓటింగ్స్ పరంగా సుధీర్ డేంజర్ జోన్‌లో ఉండటంతో, బిగ్‌బాస్ అతన్ని ఎలిమినేట్ చేస్తూ ప్రకటించారు.ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా విచిత్రంగా సాగింది. ఓటింగ్స్ పరంగా సుధీర్ డేంజర్ జోన్‌లో ఉండటంతో, బిగ్‌బాస్ అతని పేరును ప్రకటించారు. అయితే, ముఖేష్ గౌడ్ తన దగ్గరున్న ‘సూపర్ పవర్’ అస్త్రాన్ని ఉపయోగించడంతో పాటు, ఝాన్సీకి ఉన్న పవర్‌ను కూడా కలిపి సుధీర్‌ను ఎలిమినేషన్ నుండి కాపాడాడు. సుధీర్ కోసం తన పవర్‌ను త్యాగం చేయడంతో, చివరకు సింగర్ ఝాన్సీ స్వయంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లి మొదటి ఎలిమినేషన్‌గా హౌస్ నుండి బయటకు వచ్చేసింది

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు

భారతీయ రైల్వే సరికొత్త సేవలు.. ఇకపై మీ ఇంటికే పార్శిల్‌!

రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

543 రకాల ఔషధాల ధరలు భారీగా తగ్గింపు..

Follow Us