Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?
ఈ మధ్య అక్కినేని హీరోలకు వరస ఫ్లాపులు వస్తున్నాయి. దాంతో ఈ సారి వచ్చే సినిమా కచ్చితంగా హిట్ కొట్టేలా ఉండాలి కానీ మామూలుగా కాదు అని గట్టి నమ్మకంతో కస్టడీ సినిమాతో వచ్చేసారు నాగ చైతన్య అక్కినేని.కానీ ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా కానీ షేర్ పరంగా కానీ తగ్గింది అనే చెప్పాలి.
ఈ మధ్య అక్కినేని హీరోలకు వరస ఫ్లాపులు వస్తున్నాయి. దాంతో ఈ సారి వచ్చే సినిమా కచ్చితంగా హిట్ కొట్టేలా ఉండాలి కానీ మామూలుగా కాదు అని గట్టి నమ్మకంతో కస్టడీ సినిమాతో వచ్చేసారు నాగ చైతన్య అక్కినేని.కానీ ఈ సినిమా కూడా కలెక్షన్స్ పరంగా కానీ షేర్ పరంగా కానీ తగ్గింది అనే చెప్పాలి.బంగార్రాజు సినిమా తరువాత అక్కినేని ఫ్యామిలీ లో ఏ హీరో మూవీ కూడా అంత కలెక్షన్స్ రాలేదు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

