సినీ నటి అసిన్ కుమార్తె అరిన్, 7 ఏళ్ల వయస్సులోనే 12 భాషలను అనర్గళంగా మాట్లాడుతోంది. మైక్రోమాక్స్ సహ-వ్యవస్థాపకుడు, అసిన్ భర్త రాహుల్ శర్మ వెల్లడించిన ప్రకారం, అరిన్ జీరో స్క్రీన్ టైమ్ను పాటిస్తుంది. ఆమె ఇంట్లో టీవీ ఉండదు, కేవలం పుస్తకాలతోనే తన సమయాన్ని గడుపుతుంది. ఈ అద్భుతమైన పెంపకానికి క్రెడిట్ అసిన్కే దక్కుతుంది.