Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
మండు వేసవిలో.. భగభగమండే సూర్యుడికే గురువతడు. పెను తుఫానులో.. తుడిచి పెట్టుకుంటూ చెలరేగే.. పెను గాలికి అన్నతడు. ఉవ్వెత్తున ఎగిసి పడే.. కడలి శక్తినే సవాలు చేస్తాడు. కారు మబ్బులు కమ్ముకున్నా.. నిప్పు కణికలా.. జ్వలిస్తూనే ఉంటాడు.
మండు వేసవిలో.. భగభగమండే సూర్యుడికే గురువతడు. పెను తుఫానులో.. తుడిచి పెట్టుకుంటూ చెలరేగే.. పెను గాలికి అన్నతడు. ఉవ్వెత్తున ఎగిసి పడే.. కడలి శక్తినే సవాలు చేస్తాడు. కారు మబ్బులు కమ్ముకున్నా.. నిప్పు కణికలా.. జ్వలిస్తూనే ఉంటాడు. తన రెండు చేతుల వేళ్లకు మొలిచిన గన్నుతో.. సమురాయ్ కత్తితో.. ఆధునిక్ చండ ప్రచండుడిగా కనిపించబోతున్నాడు. అందరి చేత.. ఓజీగా పిలించుకోడానికి.. చేతులెత్తి మొక్కించుకోడానికి వస్తున్నాడు.. ఓపక్క రాజకీయాల్లో రఫ్ఫాడిస్తూనే.. మరో పక్క.. ఓజీ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడుతో ఫినిష్ చేసేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే బాంబే, హైదరాబాద్, మహాబలిపురం ఏరియాల్లో యాక్షన్ సీన్స్‌తో పాటు.. ఓ సాంగ్ ను షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఇక ఓజీతో పాటు.. ఇంకో పక్క హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌లో కూడా పాల్గొంటున్నారు పవర్ స్టార్.ఓజీ సినిమా షూట్‌ను జెట్ స్పీడ్‌లో ఫినిష్ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా సెకండ్ షెడ్యూల్‌ను కూడా మొదలెట్టారు. ఎట్ ప్రజెంట్ హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూట్లో ఆయన బిజీగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఈమూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో తాజాగా రివీల్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
krithi shetty: అందం కోసం కృతి ప్లాస్టిక్ సర్జరీ..? క్లియర్ కట్ గా దిమ్మతిరిగే క్లారిటీ..
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

