Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
వాలు వాలు చూపులతో.. గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వారు ఎవరు? అమ్మాయిలే గా..? అలా ఓరకంటితో చూస్తే.. బాహుబలి అయినా.. బలశాలి అయినా అమాంతగా పడిపోవాల్సిందేగా. మరి కృతి విసిరిన ఓర చూపుకు ప్రభాస్ పడేనా..? లేక పట్టించుకోనట్టు ఉండేనా?! అని ఓ ఫన్నీ కన్వర్‌జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతోంది.
వాలు వాలు చూపులతో.. గాలమేసి లాగి లాగి ప్రేమలోకి దింపు వారు ఎవరు? అమ్మాయిలే గా..? అలా ఓరకంటితో చూస్తే.. బాహుబలి అయినా.. బలశాలి అయినా అమాంతగా పడిపోవాల్సిందేగా. మరి కృతి విసిరిన ఓర చూపుకు ప్రభాస్ పడేనా..? లేక పట్టించుకోనట్టు ఉండేనా?! అని ఓ ఫన్నీ కన్వర్‌జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో రన్ అవుతోంది. ఎందుకంటారా? ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రీ క్రియేట్ అయిన ఈ సీన్‌కి. చూశారుగా..! ఇప్పటికే సిల్వర్ స్కీన్ పై రాఘవగా.. జానకిగా.. తమ కెమెస్ట్రీ పండించిన కృతి అండ్ ప్రభాస్ .. ఇప్పుడు కూడా అదే కెమిస్ట్రీని.. అంతే కెమిస్ట్రీని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పండించారు. ఓ పక్క ప్రభాస్ తన హీరోయిన్‌ను పొగుడుతుంటే.. మరో పక్క ఆ హీరోయిన ఓర చూపుతో… తదేకంగా ప్రభాస్‌ను అలా చూస్తూనే ఉండడం.. ఇప్పుడు సూపర్ హాట్ టాపిక్‌గా మారింది. వీరి కెమెస్ట్రీ ఆఫ్ స్క్రీన్ పై కూడా అదుర్స్ అనే టాక్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే.. కృతి విసిరిన ఓర చూపుకి .. ప్రభాస్ పడేనా అనే డౌట్ అటు నార్త్ మీడియాలో జనరేట్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

