Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా

సూపర్ హిట్ సిరీస్‌... లస్ట్ స్టోరీకి సీక్వెల్‌గా.. తెరకెక్కుతున్న లస్ట్ స్టోరీ2లో.. విజయ్‌ వర్మకు జోడీగా నటిస్తున్న తమన్నా.. తాజాగా ఈ సిరీస్‌ ప్రమోషన్లో... హాట్ హాట్ కామెంట్స్‌ చేస్తున్నారు. బోల్డ్ గా నటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా

|

Updated on: Jun 25, 2023 | 10:00 AM

బాహుబలి సినిమాలో.. అవంతికగా.. రాజసంగా హుందాగా అందర్నీ ఆకట్టుకున్న తమన్నా.. ఇప్పుడు గేర్ మార్చేశారు. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో.. ఎలాంటి షెరతులు విధించకుండా రెచ్చిపోతున్నారు. కంటెంట్ నచ్చితే చాలు.. స్టోరీ డిమాండ్‌ చేస్తే.. నో లిమిట్స్ అనేలా సినిమాలు చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే.. బాలీవుడ్ సూపర్ సిరీస్‌ లస్ట్ స్టోరీస్‌2లోనూ.. అడల్ట్ సీన్లలో.. తన లవర్‌ విజయ్‌ వర్మతో.. చాలా ఫ్రీగా.. యాక్ట్‌ చేశా అంటూ.. తాజాగా ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాటలో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.  ఎస్ ! సూపర్ హిట్ సిరీస్‌… లస్ట్ స్టోరీకి సీక్వెల్‌గా.. తెరకెక్కుతున్న లస్ట్ స్టోరీ2లో.. విజయ్‌ వర్మకు జోడీగా నటిస్తున్న తమన్నా.. తాజాగా ఈ సిరీస్‌ ప్రమోషన్లో… హాట్ హాట్ కామెంట్స్‌ చేస్తున్నారు. బోల్డ్ గా నటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. లస్ట్ స్టోరీస్ సీజన్‌ 1 చూశాక తన అభిప్రాయమే మారిపోయిందన్నారు తమన్నా..! ఆడియెన్స్ ఇలాంటివే చూస్తున్నారని.. ఇలాంటి సిరీస్‌లు.. సీన్లు చూసేందుకు సిగ్గు పడే ధోరణి నుంచి ఎప్పుడో బయటికొచ్చారన్నారు. కాలంతో పాటు అందరూ మారుతున్నారని.. తనకు తెలిసిన వారు కూడా మారారని.. లస్ట్ స్టోరీస్ సీజన్ 1 చూసి ఎంజాయ్‌ చేశారని తమన్నా చెప్పారు. తనను జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాగే.. తనను తాను ప్రజెంట్ చేసుకోవడం కూడా.. నటిగా తనకు అవసరమే అన్నారు తమన్నా.. అంతేకాదు ఇప్పటి వరకు తాను బోల్డ్ అండ్ అడల్డ్ కంటెట్ సీన్లకు.. ఓకే చెప్పలేదని.. కానీ ఇవి కూడా.. పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ .. అని.. రిమైనింగ్ సీన్స్‌ లాగే.. ఇవి కూడా సన్నివేశాలు మాత్రేమ అని లేట్‌ గా తెలుసుకున్నా అన్నారు. అండ్ దానికతోడు… లస్ట్ స్టోరీస్‌ 2లో బోల్డ్ సీన్స్‌లో యాక్ట్‌ చేసేటప్పుడు … తనకు భయం వేయలేదని.. టెక్షన్ పడలేదని.. ఎందుకంటే.. తన లవర్‌ విజయ్‌ వర్మ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని కాస్త సిగ్గుపడుతూ చెప్పారు తమన్నా…!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!

Follow us
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..
"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..
రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.
రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు