తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్‌లో చిక్కుకుపోయారు. అల్లుడు కళ్యాణ్ శేఖర్‌కు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన్ను చూసేందుకు ఫిబ్రవరి 23న వెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాలు రద్దవడంతో మార్చి 6 వరకు అక్కడే ఉండాల్సి వస్తుందని మంత్రి వెల్లడించారు.