సంగీత్ వేడుకలో నవ దంపతులు విజయ్ దేవరకొండ - రష్మిక ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి ఘనంగా జరగడం తెలిసిందే. బుధవారం పెళ్లి రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.