గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా వస్తుంది. ఇత్తడి ప్లేట్ లో లేదా నేల మీద నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రోకలి బండను నిలబెడతారు. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజున చాలా మంది రోకలి బండను నిలబడెతారు.. ఈ ఆసక్తికరమైన ఆచారం వెనుక సైతం నమ్మకాలు, శాస్త్రీయ కోణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..