Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

ఎట్టకేలకు తెలుగు స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ వచ్చేసింది. ప్రతీ తెలుగోన్ని గర్వ పడేలా చేసింది. అదోకే.. ! అసలు నేషనల్ అవార్డ్ వస్తే.. ప్రైజ్ మనీ ఏమన్నా వస్తుందా? వస్తే ఎంత వస్తుంది. ఇదే కాక ఇతర కాటగిరీల్లో అవార్డ్ గెలిచిన వారికి కూడా ప్రైజ్ మనీ వస్తుందా..? అని ఆలోచిస్తున్న వారి కోసం.. వెతుకుతున్న వారి కోసమే ఈ వీడియో.!

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

|

Updated on: Aug 27, 2023 | 4:44 PM

ఎట్టకేలకు తెలుగు స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డ్‌ వచ్చేసింది. ప్రతీ తెలుగోన్ని గర్వ పడేలా చేసింది. అదోకే.. ! అసలు నేషనల్ అవార్డ్ వస్తే.. ప్రైజ్ మనీ ఏమన్నా వస్తుందా? వస్తే ఎంత వస్తుంది. ఇదే కాక ఇతర కాటగిరీల్లో అవార్డ్ గెలిచిన వారికి కూడా ప్రైజ్ మనీ వస్తుందా..? అని ఆలోచిస్తున్న వారి కోసం.. వెతుకుతున్న వారి కోసమే ఈ వీడియో.! డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌ ప్రజెంట్ చేసే నేషనల్ అవార్డులకు .. ఓ ప్రత్యేకత ఉంది. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే అత్యుత్తమ అవార్డులనే పేరుంది. దానికి తగ్గట్టే.. ప్రతీ యేడు.. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు.. వారు రూపొందించిన సినిమాలకు వివిద క్యాటరిటీల్లో అవార్డులు అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ సారి అంటే 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను తాజాగా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. జాతీయ ఉత్తమ నటుడిగా.. అల్లు అర్జున్‌ను.. జాతీయ ఉత్తమ నటిగా.. ఆలియా భట్ను.. కృతి సనన్‌ను ఎంపికచేసింది.

ఇక ఉత్తమ నటుడు , నటిగా ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వం..ప్రశంసాపత్రం.. రజత కమలంతో పాటు.. 50 వేల ప్రైజ్ మనీని అందజేస్తుంది. బెస్ట్ డైరెక్టర్‌గా ఎన్నికైన వారికి స్వర్ణ కమలంతో పాటు రెండు లక్షల యాబై వేల నగదు అందుతుంది. అదే ది బెస్ట్ ఫిల్మ్ గా ఎంపికైన సినిమాకు రెండు లక్షల 50వేల ప్రైజ్‌ మనీనితో పాటే స్వర్ణ కమలాన్ని కేంద్ర ప్రభుత్వం కానుకగా ఇస్తుంది. ఇక ఉత్తమ వినోద చిత్రం కేటగిరీలో ఎంపికైన సినిమా.. స్వర్ణ కమలంతో పాటే.. రెండు లక్షల నగదు బహమతిని అందుకుంటుంది. జాతీయ సమమగ్రతా చిత్రంగా ఎంపికైన చిత్రానికి లక్షా యాబై వేలతో పాటు.. రజత కమలం… జ్యూరీ స్పెషల్ అవార్డు ఎంపికైన సినిమాకు రెండు లక్షల నగదుతో పాటు రజత కమలం అందుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక