69th National awards: ఆ హీరోతో టఫ్ ఫైట్.. కొద్దిలో నేషనల్ అవార్డ్ చేజారేది..?
అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలిచేశారు. ఏకంగా 69 ఏళ్ల టాలీవుడ్ కలను నెరవేర్చారు. నేషనల్ అవార్డ్ పొందిన మొట్ట మొదటి తెలుగు హీరోగా రికార్డులకెక్కారు. హిస్టరీ క్రియేట్ చేశారు. మరి అలాంటి ఈ అవార్డ్‌ను చాలా ఈజీగా.. ఎలాంటి కాంపిటీషన్ లేకుండానే అల్లు అర్జున్ గెలుచుకున్నారంటారా.? కాదు..కాదు.. హెవీ కాంపీటీషన్లో నే గెలుచుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఓ బాలీవుడ్ హీరోతో .. నెక్ టూ నెక్ ఫైట్ తర్వాతే..
అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ గెలిచేశారు. ఏకంగా 69 ఏళ్ల టాలీవుడ్ కలను నెరవేర్చారు. నేషనల్ అవార్డ్ పొందిన మొట్ట మొదటి తెలుగు హీరోగా రికార్డులకెక్కారు. హిస్టరీ క్రియేట్ చేశారు. మరి అలాంటి ఈ అవార్డ్‌ను చాలా ఈజీగా.. ఎలాంటి కాంపిటీషన్ లేకుండానే అల్లు అర్జున్ గెలుచుకున్నారంటారా.? కాదు..కాదు.. హెవీ కాంపీటీషన్లో నే గెలుచుకున్నారు. ఇన్‌ఫాక్ట్ ఓ బాలీవుడ్ హీరోతో .. నెక్ టూ నెక్ ఫైట్ తర్వాతే.. మన ఐకాన్ స్టార్ ఈ ప్రేస్టీజియస్ అవార్డును గెలుచుకున్నారు. తెలుగోళ్లను గర్వపడేలా చేశారు. జైభీమ్ సినిమా హీరో సూర్య, కర్ణన్ సినిమా హీరో ధనుష్.. సార్పట్ట హీరో ఆర్య .. వీరందరూ ఈ సారి అవార్డ్ రేసులో ఉన్న వారే! అవార్డ్ వస్తుందంటూ.. ఎక్స్‌పెక్ట్ చేసినవాళ్లే.. అయితే వాళ్లందర్నీ తన పర్ఫార్మెన్స్‌తో.. పాపులారిటీతో.. క్రేజ్‌తో దాటుకుని సెంట్రల్ జ్యూరీని మెప్పించిన అల్లు అర్జున్.. ఒక్క హీరో దగ్గర మాత్రం ఆగిపోయారు. అతడే బాలీవుడ్ హీరో విక్కీ కౌశౌల్.
సర్దార్ ఉద్ధం సింగ్ సినిమాతో.. 2021లో ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో.. తన యాక్టింగ్‌తో.. క్యారెక్టర్ transfamation అందర్నీ స్టన్ అయిపోయేలా చేశారు. ఈ సారి నేషనల్ బెస్ట్ యాక్టర్ తనదే అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు. ఇక ఈ క్రమంలోనే.. సౌత్ ఇండియా నుంచి అల్లు అర్జున్.. బాలీవుడ్ నుంచి విక్కీ కౌశల్ మాత్రమే లాస్ట్ ఫేజ్‌లో జ్యూరీని కాస్త ఇబ్బంది పెట్టారు. వారి నెక్ టూ నెక్ ఫైట్‌తో ఎవర్నీ ఈ అవార్డుకు సెలక్ట్ చేయాలా అనే సందేహంలో పడేశారు. కానీ సెంట్రల్ జ్యూరీ.. ఉద్దం సింగ్‌ను కాదని.. మన పుష్ఫ రాజ్ వైపే మొగ్గు చూపడంతో.. ఈ అవార్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరమైపోయింది. ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్ అందుకున్న తెలుగు హీరోగా.. హిస్టరీ కెక్కేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...