Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపిక్ అవుతుంది ఏంటో మరి..?

సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి... అటు సినిమాలతో పాటు... ఫిట్‌నెస్ పై ఫోకస్ పెట్టారు. జిమ్లో తెగ కసరత్తులు చేస్తూ... ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవడమే రీసెంట్‌గా పనిగా పెట్టుకున్నారు. కానీ కట్ చేస్తూ.. తన వర్కవుట్ వీడియోలతో కాకుడా.. సెకండ్‌ మ్యారేట్‌ చేసుకుంటున్నారనే రూమర్‌తో.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. మరి ఈ స్టార్ లేడీ... సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా లేదా?

Pragathi: ప్రగతి రెండో పెళ్లి.. ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపిక్ అవుతుంది ఏంటో మరి..?

|

Updated on: Nov 01, 2023 | 9:50 PM

సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ప్రగతి… అటు సినిమాలతో పాటు… ఫిట్‌నెస్ పై ఫోకస్ పెట్టారు. జిమ్లో తెగ కసరత్తులు చేస్తూ.. ఆ వీడియోలతో నెట్టింట వైరల్ అవడమే రీసెంట్‌గా పనిగా పెట్టుకున్నారు. కానీ కట్ చేస్తూ.. తన వర్కవుట్ వీడియోలతో కాకుడా.. సెకండ్‌ మ్యారేట్‌ చేసుకుంటున్నారనే రూమర్‌తో.. ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. మరి ఈ స్టార్ లేడీ.. సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారా లేదా? ఆమె రియాక్షన్ ఏంటో తెలుసుకోవాలంటే.. లెట్స్ వాచ్ దిస్ వీడియో.. ఎప్పటిలాగే సినిమాలతో.. తన వర్కవుట్ సెషన్స్‌తో బిజీగా ఉన్న ప్రగతి.. అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మీడియాలోనూ వస్తున్నట్టు సెకండ్ మ్యారేజ్ ఏం చేసుకోవడం లేదంటా..! ప్రముఖ నిర్మాతతో ప్రగతి పెళ్లి అని వైరల్ అవుతున్న న్యూస్‌లో నిజమే లేదంటా! ఇదే విషయాన్ని చాలా సీరియస్‌గా.. క్లారిటీగా.. గట్టిగా.. రీసెంట్‌గా చెప్పారు ఈ లేడీ. అంతేకాదు తన పెళ్లిపై రూమర్స్ రాస్తున్న వారిపై.. స్పెడ్ చేస్తున్న వారిపై కూడా సీరియస్ అయ్యారు. సినిమా నటి అయినంత మాత్రాన ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి న్యూసులు చూడగానే… తన మనసుకు ఎంతో బాధగా అనిపించిందని… ఎమోషనల్ అయ్యారు. ఆధారాలు లేకుండా ఇలా ఇలాంటి వార్తలు రాయడం బాధ్యతా రాహిత్యమని.. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డానికి హక్కు ఎవరికీ ఎలాంటిని ఇలాంటి న్యూసులు పుట్టిస్తున్న వారిపై విరుచుకుపడ్డారు. తన స్ట్రెయిట్ అవే మాటలతో నెట్టింట తెగ వైరల్ కూడా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us