Sri Divya: అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నప్పుడే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్రీదివ్య.. ఆ తరువాత హీరోయిన్‌గా కూడా సక్సెస్ అయ్యారు. టాలీవుడ్‌లో నోటబుల్ సినిమాల్లో హీరోయిన్గా నటించి తనకంటూ ఫ్యాన్స్ బేస్ వచ్చేలా చేసుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా.. ఉన్నట్టుండి కోలీవుడ్ చెక్కేశారు. అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ.. చివరికి టాలీవుడ్‌కు దూరమైపోయారు. అయినా కానీ.. బార్డర్స్‌తో... స్టేట్స్‌తో సంబంధం లేకుండా.. తన క్యూట్ అండ్ నేచురల్ లుక్స్‌తో
చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిన్నప్పుడే స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న శ్రీదివ్య.. ఆ తరువాత హీరోయిన్‌గా కూడా సక్సెస్ అయ్యారు. టాలీవుడ్‌లో నోటబుల్ సినిమాల్లో హీరోయిన్గా నటించి తనకంటూ ఫ్యాన్స్ బేస్ వచ్చేలా చేసుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా.. ఉన్నట్టుండి కోలీవుడ్ చెక్కేశారు. అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ.. చివరికి టాలీవుడ్‌కు దూరమైపోయారు. అయినా కానీ.. బార్డర్స్‌తో… స్టేట్స్‌తో సంబంధం లేకుండా.. తన క్యూట్ అండ్ నేచురల్ లుక్స్‌తో.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. ఇక ఇప్పుడేమో తాను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ.. మీడియాతో చెప్పేసి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ..! ఎట్ ప్రజెంట్ కోలీవుడ్లో రైడ్ సినిమా చేసిన శ్రీదివ్య.. ఆ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో ఓ విషయాన్ని పంచుకున్నారు. ఓ రిపోర్టర్ అడిని ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ… తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అంటూ చెప్పేశారు. అంతేకాదు.. తాను కొంతకాలంగా.. ఒకరితో రిలేషన్లో ఉన్నానని.. తననే పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పి… ఆ ప్రమోషన్లో కూర్చున్న రిపోర్టర్స్‌కు షాకిచ్చారు. అయితే తన లవర్ ఎవరేని మాత్రం చెప్పకుండా… అటు రిపోర్టర్లకు.. ఇటు నెటిజెన్లకు.. శ్రీదివ్య వరుడెవరో గెస్ చేసే పని పెట్టారు ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు

