09 January 2026
అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్
Rajeev
Pic credit - Instagram
సక్సెస్ కోసం ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు.
వారిలో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఒకరు. ఈ క్రేజీ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ క్రేజీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.
తొలి సినిమాలోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. దాంతో కుర్రాళ్ళు ఈ చిన్నదానికి ఫిదా అయ్యారు.
ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కానీ హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది.
దాంతో మెల్లగా ఈ చిన్నదానికి ఆవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దాంతో మెల్లగా కనిపించకుండా పోయింది.
మంగళవారం లాంటి సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ అవకాశాలు రాలేదు. దాంతో సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్