09 January 2026

మాస్ రాజా సినిమాతో డింపుల్ హయతి గట్టెక్కేనా.?

Rajeev 

Pic credit - Instagram

గల్ఫ్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

కానీ హీరోయిన్ గా కంటే సోషల్ సాంగ్ తోనే ముందుగా గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. 

వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈ క్రేజీ బ్యూటీ. 

ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలాగే తన గ్లామర్ తో కవ్విస్తుంది. 

సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం సినిమాలో నటించి మెప్పించింది క్రేజీ బ్యూటీ డింపుల్ హయతి 

ఖిలాడీ సినిమాలో తన అందాలతో కవ్వించింది డింపుల్ హయతి. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. 

ఇక ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమా చేస్తుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పై డింపుల్ ఆశలు పెట్టుకుంది.