Bad Cholesterol Foods: వైద్య నిపుణుల ప్రకారం, చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఓట్స్, బార్లీలోని బీటా-గ్లూకాన్, నట్స్‌లోని ఒమేగా-3, సోయా, పండ్లలోని పెక్టిన్ ఫైబర్ దీనిని తగ్గిస్తాయి. వెల్లుల్లి, గ్రీన్ టీ, అవకాడో కూడా సహాయపడతాయి. సమతుల్య ఆహారంతో పాటు రోజువారీ వ్యాయామం చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.