Kamal Haasan – chiranjeevi: ఆ ఒక్కటి చేసుంటే చిరు తమిళ్లో కూడా గొప్ప స్టార్ అయ్యేవాడు.: కమల్.
ఆ ఒక్కటి చేసుంటే.. చిరు తమిళ్లో కూడా గొప్ప స్టార్ అయ్యేవాడు! థంబ్ చూశారుగా... ఇంతకీ ఆ ఒక్క పని ఏమై ఉంటుందని అనుకుంటున్నారా! అనుకోవడం. కోరుకోవడం! గట్టిగా నిర్ణయించుకోవడం! ఎస్ ! టాలీవుడ్ గడ్డపై మెగాస్టార్‌గా హిమాలయా రేంజ్ స్టార్ డమ్‌తో... కోట్లలో ఫ్యాన్స్ బేస్ అండ్ క్రేజ్ సంపాదించుకున్న చిరు.. గట్టిగా అనుకుని ఉంటే.. తమిళ్లో కూడా అదే రేంజ్ క్రేజ్ వచ్చేలా చేసుకునే వారంట. ఇది చెప్పింది ఎవరో కాదు.. లోకనాయకుడు కమల్ హాసన్. చిరు గట్టిగా అనుకోకపోవడం వల్లే.. తమిళ్లో సినిమాలు చేయలేదని..
ఆ ఒక్కటి చేసుంటే.. చిరు తమిళ్లో కూడా గొప్ప స్టార్ అయ్యేవాడు! థంబ్ చూశారుగా… ఇంతకీ ఆ ఒక్క పని ఏమై ఉంటుందని అనుకుంటున్నారా! అనుకోవడం. కోరుకోవడం! గట్టిగా నిర్ణయించుకోవడం! ఎస్ ! టాలీవుడ్ గడ్డపై మెగాస్టార్‌గా హిమాలయా రేంజ్ స్టార్ డమ్‌తో… కోట్లలో ఫ్యాన్స్ బేస్ అండ్ క్రేజ్ సంపాదించుకున్న చిరు.. గట్టిగా అనుకుని ఉంటే.. తమిళ్లో కూడా అదే రేంజ్ క్రేజ్ వచ్చేలా చేసుకునే వారంట. ఇది చెప్పింది ఎవరో కాదు.. లోకనాయకుడు కమల్ హాసన్. చిరు గట్టిగా అనుకోకపోవడం వల్లే.. తమిళ్లో సినిమాలు చేయలేదని.. తమిళ మార్కెట్ పై ఫోకస్ చేయలేదని.. ఈవెన్ డబ్బింగ్‌కు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదన్నట్టు .. ఓ వీడియోలో కమల్ మాట్లాడారు. అయితే ఈ వీడియో ఎప్పటిదో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.