Post Office: నెలకు రూ.12 వేలతో చేతికి రూ.20 లక్షలు.. ఈ పోస్టాఫీస్ అద్భుత స్కీమ్ గురించి తెలుసా..?
చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని లేదా రిస్క్ తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఎటువంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ హామీతో చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తూ రూ.20 లక్షల భారీ నిధిని నిర్మించవచ్చని మీకు తెలుసా..? పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ పథకం ద్వారా ఇది సాధ్యమే. మధ్యతరగతి ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఈ పథకం ఒక వరప్రసాదంలా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
