Gambhir: మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు..
గౌతమ్ గంభీర్ కోచ్‌గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ గెలిపించాడు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్ అతనికి అసలైన సవాలని సౌరబ్ గంగూలీ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్‌లో గంభీర్ తన శైలిని మార్చుకోవాలని, స్వదేశంలో టర్నింగ్ వికెట్ల అవసరం లేదని గంగూలీ సూచించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
