మహారాష్ట్రలోని పూణేలో 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ లోహగడ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి మరణించడం మొదట ప్రమాదంగా భావించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేతన్‌ను అతని కాబోయే భార్య సియా, ఆమె ప్రియుడు కలిసి పథకం ప్రకారం లోయలోకి తోసి హత్య చేసినట్లు తేలింది.