AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏలినాటి శని కారణంగా జూలైలో వీరికి వాయింపే వాయింపు.. అప్పులు ఎక్కువయ్యి అన్ని బాధలే

శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు ఎందుకంటే సంతోషాల కంటే బాధలే ఎక్కువగా ఇస్తుంది. ఏలి నాటి శని వలన రెండు రాశుల వారికి తిప్పలు రానున్నాయి. ఈ ప్రభావం వలన సమస్యలు పెరిగే అవకాశం ఉంది . ఇంకా మొదలు పెట్టిన పనిలో విజయాలు కూడా కష్టమే. అందరూ వీరిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 24, 2026 | 9:23 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

1 / 5
శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు ఎందుకంటే సంతోషాల కంటే బాధలే ఎక్కువగా ఇస్తుంది. ఏలి నాటి శని వలన రెండు రాశుల వారికి తిప్పలు రానున్నాయి.  ఈ ప్రభావం వలన సమస్యలు పెరిగే అవకాశం ఉంది . ఇంకా మొదలు పెట్టిన పనిలో విజయాలు కూడా కష్టమే. 
అందరూ వీరిని వెనక్కి లాగే  ప్రయత్నం చేస్తారు. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు ఎందుకంటే సంతోషాల కంటే బాధలే ఎక్కువగా ఇస్తుంది. ఏలి నాటి శని వలన రెండు రాశుల వారికి తిప్పలు రానున్నాయి. ఈ ప్రభావం వలన సమస్యలు పెరిగే అవకాశం ఉంది . ఇంకా మొదలు పెట్టిన పనిలో విజయాలు కూడా కష్టమే. అందరూ వీరిని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు. ఆ రాశు లేంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మొదలు పెట్టిన పనుల్లో ముందు వెళ్ళరు ఇంకా  కుటుంబ సంబంధిత సమస్యలు కూడా బాగా పెరుగుతాయి . ఇక పెళ్లయిన వారు సంతోషంగా ఉండరు. ఈ బంధాన్ని బలంగా మార్చుకోలేరు. పెట్టుబదులు వచ్చే నెలలో  చేయకపోవడమే మంచిది. వీరు మానసికంగా బాగానే  ఉంటారు.

3 / 5

 ఈ రాశి వారికి మాత్రం ఏలినాటి శని వలన అంత అనుకూలంగా అయితే అసలు ఉండదు. ఈ సమయంలో ఎన్నో బాధలు మనసులో ఏదొక ఆందోళన పడుతూ ఉంటుంది ఇంకా ఎన్నో పట్టిపీడిస్తాయి. అలాగే మానసికంగా కూడా ఆరోగ్యం బాగోదు . ఖర్చులు కూడా బాగా  పెరుగుతాయి. ఆదాయం కూడా తగ్గుతుంది ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్

అలాంటి నటుడిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ విలన్..

పాప కిడ్నాప్‌కు ముందు దుర్మార్గుడు ఏం చేశాడంటే..

ఈ రాశి వారికి నవరాత్రి ఉత్సవాలు వరం.. బంగారం లాంటి భవిష్యత్తు

శ్రీదేవి కంటే ముందు ఆ హీరోయిన్‏ను 10 ఏళ్లు లవ్ చేశా..

బెల్లంతో సాఫ్ట్ మైసూర్ పాక్.. నోట్లో వెన్నలా కరిగిపోయే స్వీట్

చెన్నై మెట్రో ఫేజ్ 2 తొలి మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

పచ్చిమిరపకాయలతో పచ్చడి.. వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే భలే రుచి

5 నిమిషాల్లో చేసుకుని.. తినేకొద్దీ తినాలనిపించే కొత్తిమీర కారం

అప్పుడే ఆమెకు పడిపోయా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ మూములుగా లేదుగా