Actress : మాసూద సినిమాలో ముసుగు దెయ్యం బయట ఎలా ఉందో చూశారా.?
తెలుగు సినీ పరిశ్రమలో హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనం, ఊహించని మలుపులతో సాగే చిత్రాలను ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి సినిమాల జాబితాలో ప్రత్యేకంగా నిలిచిన చిత్రం మసూద. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
