Team India: ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీమిండియా నుంచి గెంటేసుడే..!
India vs England T20 2026: టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా, ఇప్పుడు 2028 మెగా టోర్నీపై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలు యువ ఆటగాళ్లకు అగ్నిపరీక్షగా మారాయి. ఈ 7 టీ20ల సిరీస్‌లో గనుక ముగ్గురు కీలక భారత ఆటగాళ్లు రాణించకపోతే, వారి కెరీర్‌తో పాటు 2028 ప్రపంచకప్ అవకాశాలు పూర్తిగా గాల్లో దీపమే కానున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
