AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్లు, పాల కన్నా మూడు రెట్లు ఎక్కువ.. గిన్నెడు తింటే చాలు.. అతి శక్తి వంతమైన ఫుడ్

వీటిని తాతల కాలం నుంచి సూపర్ ఫుడ్ గా చెబుతున్నారు. అయితే, మీరు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే, దీనిలో రెట్టింపు పోషకాలు ఉంటాయి. మీరు బయట ఫుడ్స్ కంటే, ఇవి తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఉదయం నీళ్ళలో నానా బెట్టుకుని తింటారు.

Prasanna Yadla
|

Updated on: Aug 06, 2026 | 8:22 PM

Share
 శెనగలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి తాతల కాలం నుంచి మంచి ఫుడ్ గా చెబుతున్నారు. ఇంకా వీటిని  ఉడకబెట్టి తీసుకున్నా ఏం కాదు.. అలాగే, వీటిని తినడం వలన ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా దీనిలో అధిక పోషకాలు కూడా ఉన్నాయి. మీరు బయట జంక్ ఫుడ్స్ కంటే, ఇవి తింటే ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి

1 / 5

మీరు వీటిని ఎలా తీసుకోవాలంటే? వీటిని ఉదయం టిఫిన్ తో తీసుకుంటే రోజు మొత్తం యాక్టీవ్ గా ఉంటారు. అంతేకాదు, ఇంకా  తాలింపు లా తీసుకున్నా చాలు.  ఇంకా దీనిలో కావాల్సిన  ప్రోటీన్ కూడా అందుతుంది. రోజూ పాలు తాగిన  రాని శక్తి వీటిని  ఉడకబెట్టి తీసుకుంటే  అంత శక్తి వస్తుంది. అంత పవర్ఫుల్ మరి

2 / 5
ఈ శనగలతో  గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు ఇంకా చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.   నరాల బలహీనత ఉన్న వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి. ఇంకా ఎన్నో రకాల  సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. వేయించుకుని తిన్నా.. ఇంకా నానబెట్టి తిన్నా మంచిగా ఉంటుంది.

3 / 5
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి. అయితే, మీరు వేయించిన వాటిని తీసుకుంటే మంచిది. నానబెట్టిన నల్ల శనగలు బాగా దోహదపడతాయి. ఇంకా మలబద్ధకాన్ని కూడా ఇది నివారిస్తుంది. ఈ శనగలలో పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అరకప్పు తీసుకున్నా చాలు జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.

4 / 5
.(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us