AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సబ్బు అవసరమే లేదు.. ఈ కూరగాయలతో ఇలా తోమితే గిన్నెలు మెరిసిపోవడం పక్కా

Cleaning Burnt Vessel: గిన్నెలు జిడ్డుగా, మాడిపోయాయా? అయితే, చాలా మంది డబ్బు ఖర్చు పెట్టి కొత్త ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, ఎలాంటి డిష్‌వాష్ వాడకుండా మీ ఇంట్లో కూరగాయాతోనే ఎంతటి జిడ్డును అయినా ఈజీగా పోగొట్టొచ్చు. మరి, ఇంకెందుకు లేట్, ఆ టిప్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 5:46 PM

Share
గిన్నెలు జిడ్డుగా, మాడిపోయాయా? అయితే, వీటి కోసం వేలకు వేలు ఖర్చు పెట్టకండి. ఎలాంటి  డిష్‌వాష్ లేకుండా మీ ఇంట్లో ఉండే వాటితోనే సహజ చిట్కాలతోనే ఈజీగా క్లీన్ చేయొచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం, అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
చింతపండు  : మాడిపోయిన గిన్నెలను తీసుకుని కొంచెం చింతపండు వేసి వాటిని నీటిలో  10 నిముషాల పాటు నానబెట్టి గిన్నెలు తోమితే నూనె జిడ్డు మొత్తం పొయ్యి తల తల మెరిపోతాయి.

2 / 5
బియ్యం పొట్టు :  మన కిచెన్ లో ఉన్న కొన్ని పాత్రలకు జిడ్డు బాగా పేరుకుపోతుంది. బియ్యం పొట్టుతో బాగా రుద్దితే  గిన్నెల మీద జిడ్డు కూడా పోతుంది. కాకపోతే ఇలా సహజంగానే రుద్దాలి. స్క్రబ్‌లా పనిచేస్తుంది. జిడ్డు త్వరగా పోతుంది.

3 / 5

వెనిగర్ : ఒక గ్లాస్ నీటిలో కొంచెం వెనిగర్ తీసుకుని,  వాటిని గిన్నెలు మీద చల్లుతూ  స్క్రబ్బర్ తో   బాగా రుద్దితే మాడిపోయిన మరకలు, జిడ్డు కూడా పోతాయి. ఎలాంటి గిన్నెలైన సరే మరకలు మాత్రం ఇట్టే పోతాయి.

4 / 5
బంగాళాదుంప : బంగాళాదుంప ముక్కలను తీసుకుని గిన్నెల మీద రుద్దితే నూనె జిడ్డు మొత్తం పోతుంది. ఆ తర్వాత ఈ గిన్నెలను నీటితో కడిగితే పాత్రలు మొత్తం క్లీన్ అయ్యి మెరిసిపోతాయి. ఇవి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీకే అర్ధం అవుతుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..