AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బాయిలలో అలాంటి కోరికలు ఎందుకు ఎక్కువ? జాగ్రత్త.. వ్యసనంగా మారే ప్రమాదం!

కోరికల విషయంలో అమ్మాయిలకు , అబ్బాయిలకు చాలా తేడా ఉంటుంది. అమ్మాయిలు మాత్రం ప్రతి విషయంలో కంట్రోల్ చేసుకుంటారు. కానీ, అబ్బాయిలకు మాత్రం అలా కాకుండా లోలోపల కోరికలు ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరి, దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకోండి.

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 5:18 PM

Share
అబ్బాయిల్లో వచ్చే హార్మోన్ల ప్రభావం వలన 17 ఏళ్ళ నుంచి 25 ఏళ్ల  వయస్సులో కోరికలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వయస్సులో వీళ్ళు ఏది చూసిన ప్రతి దానికి అట్రాక్ట్ అవుతారని సర్వేలు కూడా చెబుతున్నాయి.

1 / 5
అమ్మాయిలకు , అబ్బాయిలకు తేడా ఇదే : అమ్మాయిల కోరికలు ఎమోషన్స్ తో ముడిపడి ఉంటాయని, కానీ, మగవారు వారి కోరికలు మాత్రం ఎప్పుడు ఎంజాయ్ లైఫ్,  శారీరక సుఖం పైనే ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

2 / 5
లోపల అన్ని అలాంటి కోరికలే..  : అబ్బాయిలు భార్య లేదా లవర్ తో ఉన్నప్పుడు వారి కోరికలు అమాంతం పెరుగుతాయని చెబుతున్నారు. అంటే, సమయం ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందని లోలోపల ఫీల్ అవుతూ ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
మానసిక స్థితి: అబ్బాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత తమ భార్యలను ప్రేమగా చూసుకోవాలని చాలా ఆలోచిస్తారు, ఒత్తిడిగా ఉన్నప్పుడు వారిని హగ్ చేసుకుంటే అన్ని టెన్సన్స్  పోయి నార్మల్ గా అవుతారని అధ్యయనాల్లో తేలింది. అందుకే, పెళ్లి అయ్యాక చాలా మంది తమ భార్యలను ప్రేమగా చూసుకుంటారు.

4 / 5

అయితే, అందరి అబ్బాయిల్లో ఇలాంటి కోరికలు ఉంటాయని కాదు, ఇవి ఆ వ్యక్తి ఆలోచించే తీరును బట్టి, మానసిక స్థితిని బట్టి ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కోరికలు అదుపులో పెట్టుకోకపోతే ఆరోగ్యానికే ప్రమాదమని అంటున్నారు.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!